విజయ్‌తో శేఖర్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన తాజా చిత్రంలో పెళ్లిచూపులు కథానాయకుడు విజయ్ దేవరకొండతో కలిసి ఓ కొత్త చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో వున్నాడు. త్వరలోనే తెలంగాణ లవ్‌స్టోరీతో మరో మారు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆయన సమాయత్తమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథ కూడా పూర్తయిందట. విజయ్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దిల్‌రాజు రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి తరువాత సినిమా విశేషాలు ప్రకటించే అవకాశం వుంది.