నితిన్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డిజె’ చిత్రంతో పూజాహెగ్డేకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాతో వరుస అవకాశాలు పట్టేస్తుంది. ఈ భామకు ఇప్పుడు నితిన్ కూడా ఫిదా అయ్యాడు. అందుకే తర్వాత చిత్రంలో ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ‘లై’ సినిమా సరైన విజయాన్ని అందించకపోవడంతో తర్వాత చిత్రంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు నితిన్. పవన్‌కళ్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ముగింపు దశలో వుంది. తర్వాత వేగ్నేశ సతీష్ దర్శకత్వంలో రూపొందే శ్రీనివాస కళ్యాణంలో పూజను ఎంపికచేసారు. పూజ సాక్ష్యం సినిమాతోపాటుగా బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌తో ‘రేస్-3’లో నటిస్తుంది.