‘బేవర్స్’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, సంజోష్ కథానాయకులుగా ఎస్ క్రియేషన్స్ పతాకంపై రమేష్ చెప్పాల దర్శకత్వంలో పొన్నాల చందు, ఎం.అరవింద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘బేవర్స్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- శ్రేయోభిలాషి లాంటి చిత్రానికి రచయితగా పనిచేసిన రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఇటీవలే పాటల షూటింగ్‌తో సహా అంతా పూర్తయిందని, త్వరలో ఆడియో విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. హీరో సంజోష్‌కు మంచి భవిష్యత్తు వుందని, టీజర్ చాలా బాగుందని పూరి జగన్నాథ్ తెలిపారు. హర్షిత కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కాశ్యప్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, మండ్యం అరవింద్