కొత్త దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా విజయం తర్వాత వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ ఏ చిత్రంలో నటిస్తారో అన్న చర్చ మొదలైంది. అనేక పేర్లు వినిపిస్తున్నా చివరికి రెండు పేర్లు ఖరారవుతున్నాయి. ఘాజీ చిత్ర దర్శకుడు సంకల్పరెడ్డితో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పూర్తయింది. శశి అనే నూతన దర్శకుడితో దిల్‌రాజు సంస్థలో మరో సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.