రాణిగారి బంగ్లాలో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.సినీస్టుడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో ఆనంద్ నంద, రేష్మి జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వచ్చే నెలలోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభాకరరెడ్డికెమెరా పనితనం చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు. కధా నాయకుడికి ఇది తొలిసినిమా అయినా చక్కగా నటించారని, శివకృష్ణ, కాటికాపరి పాత్రలో హైలెట్‌గా నటించాడనని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకరరెడ్డి, ఎడిటింగ్: అనిల్ మలనాడు, కథ: వి.లీన, నిర్మాతలు: వి.సినీస్టుడియో, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.దివాకర్.