2న టచ్ చేస్తాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. విక్రం సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయ డానికి సన్నాహాలు చేశారు కానీ, కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రాన్ని వచ్చేనెల 2న విడుదలకు సిద్ధమైంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రవితేజ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం సంగీతాన్ని అందిస్తున్నారు.