ఇందిరగా విద్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటూనే వుంది. తాజాగా ‘తుమారి సూలూ’ సినిమాలో నటించిన విద్యాబాలన్, మరో సంచలన చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది. ఈసారి ఆమె నటించేది మామూలు పాత్రలో కాదు- భారతదేశానికి ప్రధానమంత్రిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఇందిరా గాంధీది కావడం విశేషం. ఇందిర ఇండియా మోస్ట్ ఫవర్‌ఫుల్ ప్రైమ్‌మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ టైటిల్ రోల్ పోషించనుంది. సాగరిక ఘోష్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని సాగరిక ఘోష్ తెలిపారు. ఈ సినిమాతో విద్యాబాలన్ క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.