ఆత్మీయ రంగస్థలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 January 2018
రామ్‌చరణ్,సుకుమార్ కాంబినేషన్‌లో రంగస్థలం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తాజాగా సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ ఒడిలో చరణ్ కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మెగా అభిమాని పుట్టినరోజు వేడుకలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్, చరణ్‌లు ఇలా సరదాగా ఫొటోకు ఫోజిచ్చారు.