కేరళలో సైరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి కేరళలో ఈ షెడ్యూల్ మొదలుకానున్నదట. కీలక సన్నివేశాలతోపాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటారని ఈ షెడ్యూల్‌లోనే హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార జాయిన్ అవుతుందట. తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతు న్న చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.