ప్రభాస్‌తో జోడీ కట్టేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌లో నటించేందుకు మూడేళ్ల క్రితమే ఓ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పినట్టు ఇటీవల ఆయనే స్వయంగా తెలిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిన్నటివరకు దీపికా పదుకొనే పేరు వినిపించింది. అయితే తాజాగా దీపిక స్థానంలో కత్రీనాకైఫ్ పేరు తెరపైకి వచ్చింది. నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం కత్రీనాతో ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుపుతున్నారట. అలాగే అలియాభట్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెనే్స. ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ నటిస్తోంది.