దేశంలో తొలి స్పేస్ సినిమా ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం రవి, నివేదా పెతురాజ్ జంటగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మితగా వస్తోన్న సినిమా ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ స్పేస్ సినిమాగా రూపొందింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జయంరవి చెప్పిన విశేషాలు.. ఈ నిర్మాతలు సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారని వాళ్లకి థాంక్స్ చెప్పడానికి వచ్చా. మన దేశంలో ఫస్ట్ స్పేస్ ఫిలిం ఇది. ఇటువంటి సినిమాలు ఈజీగా చేయలేం. ఒక్కొక్క షాట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ వచ్చి ఏ జానర్‌లో మనం సినిమా చేయబోతున్నామో చెప్పుకోండి అన్నారు. నేను జురాసిక్ పార్క్ అన్నాను. తర్వత స్పేస్ ఫిలిం అనగానే అందరిలా నేనూ షాక్ అయ్యాను. 90లో కొన్ని స్పేస్ సినిమాలు వచ్చాయి. అలా చేయాలంటే నో ప్రాబ్లమ్ కానీ అంతకంటే బాగా చేయాలంటే బడ్జెట్ కావాలి అన్నారు. లక్కీగా మా ప్రొడక్షన్ టీం, చెన్నైలో అజాక్స్ గ్రాఫిక్ స్టూడియో దొరికాయి. అందరూ నెగెటివ్‌గా చూసిన విషయంలో నేను పాజిటివ్‌గా తీసుకొని చేస్తున్నా. టీజర్, ట్రైలర్‌లో ప్రేక్షకులు చూసినదానికంటే ట్రైలర్‌లో పదిరెట్లు ఎక్కువ ఉంది. ఓ నవ్వుల యాత్ర!మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాల్ని తెరకెక్కించిన నాగేశ్వర్‌రెడ్డి మూడోసారి ‘ఆచారి అమెరికా యాత్ర’తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమా గురించి విషయాలు తెలియజేస్తూ..