మెగా సాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 February 2018
ప్రతిభావంతుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని అందించాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్ యాదవ్ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ కథనాన్ని ఓ పత్రికలో చూసిన సాయిధరమ్ వెంటనే స్పందించాడు. నరేష్ యాదవ్‌కు లక్ష రూపాయల చెక్కును స్వయంగా అందజేశాడు. వాలీబాల్‌లో ఛాంపియన్షిప్ సాధించాలని కోరుతూ నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.