చివరివారం నుండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు సుకుమార్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తున్న చరణ్, ఆ షూటింగ్‌ను పూర్తిచేశాడు. దానితో బోయపాటి శ్రీను చిత్రానికి లైన్ క్లియర్ అవ్వడంతో రెండో షెడ్యూల్‌ను ఈనెల చివరిలో ప్రారంభిస్తారట. బోయపాటి మార్క్ కథతో రూపొందే ఈ చిత్రంలో చరణ్ కొత్తగా కన్పిస్తాడని తెలిసింది. డి.వి.వి క్రియేషన్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తోంది. త్వరలోనే పూర్తిచేసి మెగాస్టార్ బర్త్‌డేకు విడుదల చేయాలనే ఆలోచనలతో ఉన్నారట.