రకుల్ షాకిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఇచ్చిన ఫొటో షూట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఇన్నాళ్లు అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిచిన ఈ చిన్నదేనా ఇంత ఘాటు లేపింది అని! ఎందుకంటే ఈ అమ్మడు రేపిన ఘాటు ఆ రేంజ్‌లో ఉంది మరి. కేవలం టూ పీస్‌తో బికినీలా అన్పిస్తున్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సౌత్ హీరోయిన్‌గా చేస్తే ఓ లిమిట్ వరకు అందాలు ఆరబోసే హీరోయిన్స్ అదేమిటో బాలీవుడ్‌లోకి వెళితే మొత్తంగా ఆరబోయడానికి సిద్ధం అవుతారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు భామలు నిరూపించారు. ఈమధ్యలో రకుల్ కూడా బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకుంది. తాజాగా హిందీలో ఆయారి సినిమాలో నటించిన ఈ అమ్మడు అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లుంది. అందుకేనేమో ఇలా రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. కావాలంటే ఆ ఫొటోలపై మీరు ఓ లుక్ వేయండి.