అప్పుడలా ఇప్పుడిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో జంపా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘అప్పడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్‌కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రదీప్‌కుమార్ జంపా మాట్లాడుతూ.. ‘సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కశ్యప్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. కుటుంబ విలువలతో కూడిన సినిమా. సెన్సార్ నుండి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 26న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమాలో మంచి ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పామన్నారు.