నితిన్ సరసన రాశీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ రాశీఖన్నా వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ‘తొలిప్రేమ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు ఘాటు లిప్‌లాక్ కూడా ఇచ్చేసింది. ఇక నెక్స్ట్ సినిమా కోసం నితిన్‌తో జోడీ కట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం నితిన్ ‘్ఛల్ మోహన్ రంగ’ సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటు దిల్‌రాజు నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’లో రాశీఖన్నా హీరోయిన్‌గా ప్లాన్ చేశారట. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా ‘్ఛలో’ హీరోయిన్ రష్మిక మండన్నను ఎంపిక చేశారట. మొత్తానికి వరస సినిమాలతో జోరుమీదున్న రాశీఖన్నా ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవడం ఖాయం.