చక్కనమ్మ చిక్కినా అందమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన అమ్మాయి చిక్కినా.. బొద్దుగా వున్నా అందమే అంటారు పెద్దలు. అవును అచ్చంగా ఈ అమ్మడిని చూస్తే అలాగే అనిపిస్తుంది. తెలుగు పిల్ల అంజలి ఈమధ్య సన్నబడేందుకు తెగ కసరత్తులు చేస్తోంది ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న ఈ అమ్మడు, ఇక సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అందుకే సన్నబడింది. ప్రస్తుతం సన్నబడ్డ అంజలిని చూస్తే షాక్ అవుతున్నారు జనాలు.. బాబోయ్ ఏంటి అంజలి ఇంత గ్లామర్‌గా తయారైంది అని. అంజలి ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలగాలని చేసిన ప్రయత్నాలు మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.