డార్క్ కామెడీగా మిఠాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కామరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శే్వతావర్మ, భూషణ్ కళ్యాణ్, అజయ్‌ఘోష్ తదితరులు మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్రత్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న అర్ష పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ... ‘వికారాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో లిబరేషన్ సాంగ్‌ను చిత్రీకరించాం. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం.