అంత సీన్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా సినిమాలు విడుదలవుతుంటే పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడానికి జంకేవని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. నా సినిమాలకు అంత సీన్‌లేదు అంటోంది శృంగార తార షకీలా. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి రెండు,మూడు విడుదలైతే నా సినిమాలు వారానికి ఒకటి విడుదలయ్యేవి. వాళ్ల సినిమాలు ఆలస్యంగా విడుదలైతే, నా సినిమాలు చాలా వేగంగా విడుదలయ్యేవి. అంతకుతప్పితే మరేం లేదు అని తీసిపారేసింది. తన సినిమాలకు సెన్సార్ సమస్యలు బాగా వచ్చేవని, దాదాపు ఇప్పటికీ 23 సినిమాలు సెన్సార్ ఇబ్బందులతో విడుదల కాలేదని వాపోయింది. విడుదల కాని సినిమాలతో నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్లుగా భావించేదాన్నని, అందుకే అలాంటి సినిమాలలో నటించడం మానేశానని చెబుతోంది. ప్రేక్షకులు ఆదరించినంతకాలం ఎవరికైనా నటించాలని ఉంటుంది కానీ, నా సమస్య నాకుంది కదా? అందుకే నా పరిధిని నేను దాటనని చెబుతోంది. మంచి ఆలోచనే కదా!