జూలై నుండి ప్రభాస్ కొత్త చిత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఈలోగా మరో సినిమా చేసి ఫాన్స్‌ను ఖుషీ చేయాలనే ప్లాన్ చేశాడు ప్రభాస్. బాహుబలి విషయంలో ఐదేళ్లు టైం పట్టింది. ఇపుడు సాహో విషయంలో కూడా ఎక్కువ టైం పట్టేలా ఉండడంతో మరో సినిమాకు ఓకె చెప్పాడు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తికావచ్చాయి.