సూర్య జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్లోనటిస్తున్న ఆయన తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు. అయితే ఈసారి సూర్య సినిమా చేసేది ఎవరితో తెలుసా..? రంగం సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కె.వి.ఆనంద్ దర్శకత్వంలో. ఇదివరకే సూర్య ఆయనతో కలిసి చేసిన అయాన్ తెలుగులో వీడొక్కడే మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది. ఆ తరువాత సూర్య మాట్రన్ తెలుగులో బ్రదర్ అనే సినిమా చేశాడు కాని అది పెద్దగా వర్కవుట్ కాలేదు మళ్లీ కాస్త గ్యాప్ తరువాత సూర్యతో ఓ సినిమాకు సిద్ధం అయ్యాడు కె.వి.ఆనంద్. ఇప్పటికే సూర్యకు కథ చెప్పాడని తెలిసింది. కథ నచ్చడంతో సూర్య ఓకె చెప్పాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్‌తో ఎన్‌జికె సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆనంద్ సినిమా ఉంటుందట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.