నాగశౌర్య కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాబలమున్న చిత్రాల్లో నటించడానికి నాగశౌర్య సిద్ధవౌతున్నాడు. లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ అక్కల రూపొందిస్తున్న ఓ చిత్రానికి ఆయన రెడీ అయ్యాడు. ఈ చిత్రం ద్వారా సాయిచైతన్య అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ, నాలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని, ఓ అందమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని హైలెట్‌గానే ఉంటాయని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: సాయిచైతన్య.