స్పేస్ సైంటిస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళా సైంటిస్టుగా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించింది. సాదా సీదా నిరుపేద కుటుంబం నుంచి సైన్సు విద్యార్థిగా గొప్ప స్థాయికి ఎదిగిన కల్పనా చావ్లా అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుంది. కొలంబియా నౌక ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన ఆమె జీవిత కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా వుంటుందని, ప్రియా మిశ్రా అనే దర్శకుడు ఆమె జీవితంపై శోధించి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలోని టైటిల్ రోల్ కోసం గ్లామర్ భామ ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఓకె చెప్పిందట. ప్రియాంకా చోప్రా ఈ సినిమాకు ఓకె చెప్పడంతో ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మేరికోమ్ బయోపిక్‌లో నటించి సంచలనం రేపిన ప్రియాంక, కల్పనా చావ్లాగా ఇంకెలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి!