అఖిల్ తదుపరి సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరితో చెయ్యబోతున్నాడు. బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈనెల 26న జరగబోతున్నాయి. వెంకీ అట్లూరి చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ స్క్రిప్ట్ ఓకే చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ముహూర్తం రోజున తెలియనున్నాయి. ముందుగా అఖిల్ సినిమా కొరటాలతో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ వెంకీ అట్లూరి సినిమా మొదలు కాబోతుండడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరి మొదటి సినిమా ‘తొలిప్రేమ’తో మంచి విజయం సాధించిన వెంకీ అట్లూరి అఖిల్‌ను ఎలా చూపిస్తాడో, అతనితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి!