హీరోయిన్ మారింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాగశౌర్యకు షాకింగ్ సక్సెస్ ఇచ్చిన ‘్ఛలో’ తర్వాత అతను చేస్తున్న కొత్త సినిమా ‘నర్తనశాల’. పాత క్లాసిక్‌కి దీనికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం టైటిల్ మాత్రమే వాడుకున్నామని దర్శకుడు చక్రవర్తి స్పష్టం చేస్తన్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా. దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నిజానికి ఇందులో హీరోయిన్‌గా మెహ్రీన్‌ని అనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయన్నారు. కొన్ని కారణాలవల్ల ఇప్పుడు మెహ్రీన్‌కి బదులు ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్‌ను తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మార్పు జరగడం ఆశ్చర్యకరం. ‘హలో’ అంతగా ఆడకపోయినా కళ్యాణి ప్రియదర్శన్ శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు నాగశౌర్యతో జతకట్టింది.

చిత్రం.. కళ్యాణి ప్రియదర్శని