‘మా’ చలివేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద చలివేంద్రం ప్రారంభమైంది. సీనియర్ నటి జమును ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, నరేష్, నటి గీతాంజలి, విజయ్ చందర్, సూర్యనారాయణ, శ్రీరామ్, సురేష్ సి.గోవిందరావు, హరినాథ్, మాణిక్ పాల్గొన్నారు.