మూడు పాత్రల్లో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథానాయకుడుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 4న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత సూర్య మాట్లాడుతూ, సైన్స్ ఫిక్షన్ కథనం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, మూడు విభిన్నమైన పాత్రల్లో తాను నటిస్తున్నానని తెలిపారు. తమిళంలో ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నా 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేయనున్నారు. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.