27నుండి మొదలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని కొద్ది నెలల క్రితమే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్కాలెక్కనున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మొదలుపెట్టిన ‘ఎన్టీఆర్’ సినిమా ఆలస్యమయ్యేలా ఉండటంతో బాలకృష్ణ ఈ గ్యాప్‌లో వినాయక్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈనెల 27న హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేగాక సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది.