ద్విపాత్రాభినయంలో అజిత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో తల‘అజిత్’ నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వాసం’లో రెండు పాత్రల్లో కనిపించనున్నారు అని సమాచారం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. సినిమా పాటలకు సంబంధించిన షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. వివేకం సినిమా తరువాత అజిత్, శివ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బోస్ వెంకట్, తంబీ రామయ్య, యోగిబాబు మొదలైన వారు నటిస్తున్నారు. విశ్వాసం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.