త్వరలో కాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పర్చుకున్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం కాశి’. ఆంటోని సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజెండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రద్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేయనున్నారు. తమిళంలో ఈనెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలో వెల్లడిస్తారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. త్వరలో తెలుగులో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.