ఆటోడ్రైవర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో ధనుష్ ప్రస్తుతం ‘మారి 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 2015లో వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఆటోడ్రైవర్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. ప్రతి సినిమాలో తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన సాయిపల్లవి, ఆసక్తికరమైన ఆటోడ్రైవర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.