వేశ్య పాత్రపై శ్రద్ధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా వెలగాలని కలలుగన్న హాట్ భామ శ్రద్ధాదాస్ ఆశలు మాత్రం నెరవేరలేదు. ఎన్ని ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా ఒక్కటి సరైన విజయాన్ని అందించలేదు. దాంతో ఐటెం గర్ల్‌గా, హాట్ హాట్ పాత్రల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రెడీ అయింది. పైగా ఈ పాత్రతో మళ్లీ తన కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉంది మరి. బాలీవుడ్ దర్శకుడు దీపక్ పాండే దర్శకత్వంలో లక్నో నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో శ్రద్ధాదాస్ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. మరి శ్రద్ధాదాస్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.