‘డాక్టర్ సత్యమూర్తి’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు రహమాన్ నటించిన చిత్రం ‘ఒరుముగతిరై’. సెంథిలీ నాథన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేశ్ తెలుగులో ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమా జూన్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాటల బిగ్ సీడీని మీడియా మిత్రుల చేతుల మీదుగా విడుదలచేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా ఆధారంగా వాట్స్‌అప్, ఫేస్‌బుక్ ఐడిల్స్‌ని వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం.
దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం. ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చిత్రం మొత్తం ప్రస్తుతం ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది’ అన్నారు. హీరో మాట్లాడుతూ.. ‘డాక్టర్ సత్యమూర్తి’ చిత్రం సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్‌మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్ ఏ విధంగా మోసపోతున్నారు.