మహానటి దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా సంచలన విజయం సాధించింది. నటిగా కీర్తి సురేష్‌కు, దర్శకుడిగా నాగ్ అశ్విన్‌కు ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. రెండో చిత్రంతోనే ఇలాంటి ప్రాజెక్టును చేపట్టిన నాగ్ ప్రతిభను చూసి స్టార్ డైరెకర్లే కాకుండా స్టార్ హీరోలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఈ ఖాతాలో మరో స్టార్ హీరో చేరారు. ఆ స్టార్ మరెవరో కాదు.. ప్రభాస్. ఇటీవల నాగ్ అశ్విన్ ప్రభాస్‌కు ఓ స్టోరీలైన్ చెప్పారట. అది నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’తో బిజీగా ఉన్నారు.