మొదలు పెట్టేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంగళవారం నుండి హిల్ స్టేషన్ డెహ్రాడూన్‌లో మొదలుకానుంది. మహేష్‌బాబు ఈ షూటింగ్ కోసం ఈరోజే డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. రేపటినుండి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు స్టూడెంట్ పాత్రలో కనిపిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.