29న కన్నుల్లో నీ రూపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, తేజస్విని ప్రకాష్ జంటగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో తేజస్వి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బాసాని నిర్మించిన చిత్రం కన్నుల్లో నీ రూపమే. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ- ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో సినిమాపై గట్టి నమ్మకం ఏర్పడింది. తప్పకుండా అందరి మనసును హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఇప్పిలి రాంమోహన్‌రావు మాట్లాడుతూ- సినిమా చూశాం. చాలా నచ్చింది. అందుకే ఈ సినిమాకు మా సపోర్టు అందిస్తున్నాం. క్వాలిటీకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన చిత్రమిది అన్నారు. దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ- కొత్త దర్శకుడినైనా కూడా నిర్మాతల సహకారంతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించాం. ముఖ్యంగా హీరో హీరోయిన్ల సహకారం మరువలేనిది. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నాం అన్నారు.