సభకు నమస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో జోరుమీదున్న నాని, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న ఆయన, తాజాగా గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ సినిమాకు ఓకె చెప్పాడు. అలాగే మరో కొత్త దర్శకుడితో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడని తెలిసింది. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్‌ను పెడతారట. నేను లోకల్, ఎంసిఏ సినిమాలతో దిల్‌రాజు - నాని కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడ్డ నేపథ్యంలో ఈ హ్యాట్రిక్ సినిమా కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాని మరోవైపు బిగ్‌బాస్-2 షోకి వ్యాఖ్యాతగా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. త్వరలోనే సభకు నమస్కారం సినిమా సెట్స్‌పైకి రానుందట.