తేజ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడు శీను సినిమాతో హీరోగా క్రేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం చిత్రంలో నటిస్తున్న ఆయన తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందనుందట. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయని.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట తేజ.