మనసిస్తావా ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగరుడ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్, అభి హీరోలుగా కస్విని, తేజారెడ్డి హీరోయిన్లుగా వి.ఎ.రవిచంద్రారెడ్డి దర్శకత్వంలో దలవాయి సుధాకర్, నక్కా రాజేంద్రప్రసాద్, మణి సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మనసిస్తావా. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు రవిచంద్రగారు సినిమాస్టోరీ చెప్పారని. కథ చాలాకొత్తదనంగా వుందని, చివరివరకు స్టోరీలో ఎవ్వరూ ఊహించని విధంగా సస్పెన్సు కొనసాగుతోందని, కొత్తదనాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తూ ఏ.పి.్ఫల్మ్ చాంబర్‌నుంచి పూర్తిమద్దతు వుంటుందని తెలిపారు.