మారుతి యానిమేషన్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌ఫుల్ దర్శకుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని లేటెస్టుగా ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు మారుతి. ఆయన తాజాగా వెంకటేష్‌తో రూపొందిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత మారుతి ఓ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. యానిమేషన్ సినిమా చేయాలని వుందని ఇటీవల ప్రకటించిన మారుతి ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేసుకున్నాడు. మారుతి దర్శకుడు కాకముందు యానిమేషన్ రంగంలో పనిచేసిన విషయం తెలిసిందే.