కాంట్రాక్ట్‌లో సోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ సర్దా (యాక్షన్‌కింగ్ అర్జున్), జె.డి.చక్రవర్తి, రాధికా కుమార్‌స్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య), సోనీ చరిష్ట ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘కాంట్రాక్ట్’. సంజయ్ సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై.. గోదావత్ సమర్పణలో రంజిత్ గోగినేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావటం పట్ల యువ కథానాయకి సోనీ చరిష్ట సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. ‘అర్జున్, జె.డి.చక్రవర్తి వంటి వారితో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘కాంట్రాక్ట్’ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కర్ణాటక సీఎం హెచ్.డి.కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామితో కలిసి నటించడం అనుభూతినిచ్చింది.