ప్రత్యేక పాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్లు పలు సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నర్తించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐటెమ్ సాంగ్‌తో వారికి మరింత ఎక్కువ క్రేజ్ రావడంతో ఈ పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో గ్లామర్ భామ చేరింది. గత ఏడాది ‘పటాస్’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న శ్రుతి సోది ఇపుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సుప్రీమ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేస్తోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో వుంది. త్వరలోనే శ్రుతిపై ఐటెమ్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ‘పటాస్’ తరువాత పెద్దగా అవకాశాలేవీ అందుకోని ఈ భామకు కనీసం ఈ సాంగ్ అయినా మరింత క్రేజ్‌ను తెస్తుందేమో చూడాలి.