24 ముద్దులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ సినిమా ఫస్ట్‌లుక్‌కు, హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రసంసలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. 24 కిస్సెస్ సినిమా అదే కోవలోకి చేరబోతోంది. కొత్త కానె్సప్ట్‌తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ ‘24 కిస్సెస్’ సినిమాను నిర్మించాయి.