రీ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ క్రికెట్ జట్టుకు అంబాసిడర్‌గా, ప్రస్తుతం బిజీగా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీజింతా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీతిజింతా నటించిన సినిమా ‘్భయ్యాజీ సూపర్‌హిట్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఏడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఇప్పటికి పూర్తిఅయింది. కాగా ‘్భయ్యాజీ సూపర్‌హిట్’ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయడానికి చిత్ర బృందం తగిన ఏర్పాట్లుచేసుకుంటోంది. ఐతే ప్రీతిజింతా తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలోనూ, సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ‘రాజకుమారుడు’లోనూ హీరోయిన్‌గా నటించింది.