ది మంకీ కింగ్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోనీ ఎన్, చోయున్‌ఫాట్, అరోన్‌క్వాక్ ప్రధాన తారాగణంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అందిస్తున్న చిత్రం ‘ది మంకీ కింగ్’. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 500 కోట్ల భారీ బడ్జెట్‌తో చైనాలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో క్వాలిటీతో అనువాదం చేశామని తెలిపారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కర్నీ ఈ సినిమాలో వున్న అంశాలు ఆకట్టుకుంటాయని, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో అందరికీ అర్థమయ్యేలా మాటలు రాశారని, తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: క్రిస్ట్ఫర్ ఎంగ్, మాటలు: రాజశ్రీ సుధాకర్, నిర్మాత: సిహెచ్.సతీష్‌కుమార్, దర్శకత్వం: చియాంగ్ పౌసాయ్.