అమెరికాలో అమర్ అక్బర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత గ్యాప్ తరువాత మాస్ మహారాజ్ రవితేజ వేగం పెంచాడు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ యుఎస్ వెళ్లనుంది. ఈ చిత్రంతో ఇలియానా మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ కమెడియన్‌గా నటిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.