కుమారి బాయ్‌ఫ్రెండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన హెబాపటేల్ తాజా గా మరో చిత్రంలో నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే నేను నా బాయ్ ఫ్రెండ్స్ బండి భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమా వివరాలని నిర్మాత బెక్కం వేణుగోపాల్ తెలియజేస్తూ, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించి సినిమా చూపిస్తమావ సినిమాతో పదేళ్లు పూర్తిచేసుకున్న మా బ్యానర్‌లో హెబాపటేల్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందు కు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే ఏడాదిగా కథకోసం కసరత్తు జరిగిందని, ఏప్రిల్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే చిత్రం ఇది అన్నారు.