కదనరంగంలోకి మణికర్ణికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంద్రాగస్టు సందర్భంగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుని విడుదలకు రెడీగా ఉంది. మణికర్ణికా (ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ) ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. 1857 తిరుగుబాటుతో ఆంగ్లేయులను గడగడలాడించింది. తాజాగా 72 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింహగర్జన చేస్తున్న పోస్టర్‌ని విడుదల చేశారు. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కంగన కూడా భారీ ఆశలు పెట్టుకుంది.