నాని సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ రావా చిత్ర దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ కజిన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే గతంలో నాని సరసన మజ్ను చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బ మోనికా జాన్ ఇపుడు నాని సరసన నటించబోతోంది. ఆమె గతంలో మూడు నాలుగు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఐతే మోనికా జాన్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. కాగా కథ రీత్యా నాని ఈ చిత్రంలో భిన్న వయసుగల పాత్రల్లో నటించనున్నాడు. అందుకోసం నాని పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సెప్టెంబర్ 2వ వారంలో ఈ జెర్సీ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నారు.