మాస్ పవర్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘మాస్ పవర్’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రంలో వినాయకుడుపై రూపొందించిన పాటను ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రసన్నకుమార్ అతిథిగా విచ్చేసి పాటను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- వరుసగా శివ జొన్నలగడ్డ సినిమాలు చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో శివ చేసిన ‘శనిదేవుడు’ చిత్రానికి మేకప్ విభాగంలో నంది అవార్డు వచ్చింది. మాస్ పవర్‌లో చేసిన వినాయకుడిపై పాట అద్భుతంగా ఉంది. ఏది చేసినా శివ ధైర్యంగా చేస్తాడు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇంకా కొంతమంది కొత్తవారు పరిశ్రమకు వస్తారు అన్నారు. దర్శక నిర్మాత శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ- ఈ సినిమా చాలా బాగా వచ్చింది.